108 శివాలయాలు పర్యటన కార్యక్రమం / 108 Shivalayalu Tour Programme
108 నక్షత్ర పాద శివలింగాలు యొక్క Ebook ఉచితంగా Download చేసుకోండి
108 శివాలయాలు పర్యటన కార్యక్రమం / 108 Shivalayalu Tour Programme
ద్రాక్షారామం - 108 పాద శివలింగాలు (మార్గాలు & ఫోన్ నంబర్స్ సమాచరం)
(సమయం, ఖర్చు, సౌక్యం కోసం)
108 + 08 దేవాలయాలు సందర్శనం కోసం మెరుగైన మరియు సులభమైన ప్రయాణం కోసం 12 మార్గాలుగా ఏర్పాటు చేశాము
గమనిక: అర్చకస్వాములను కనీసం ఒక రోజు ముందు సంప్రదించాలి. ప్రతి ఏట కొన్ని ఆలయాలల్లో అర్చకస్వాములు వంతులు వారిగా మారుతుంటారు.
Route No.1 & Phone Nos. (పన్నెండు రాశులు)
మేషరాశి ఆలయం & వృషభరాశి ఆలయం - విలాస గంగవరం: శ్రీ వెన్నా వీర వెంకట సత్యనారాయణ, సెల్: 96524 93462 & 84649 76226 ముందుగా సంప్రదించగలరు.
మిధునరాశి ఆలయం - హసనబాద: శ్రీ ఉండి వీరభద్ర శర్మ, సెల్: 99513 20346 & 99121 37603 ముందుగా సంప్రదించగలరు.
కర్కాటకరాశి ఆలయం & సింహరాశి ఆలయం -వెల్ల: శ్రీ ముంజులూరి వెంకట బాపిరాజు, సెల్: 92478 06395 ముందుగా సంప్రదించగలరు.
* వెల్ల (ఉత్తర సోమేశ్వరం): ఆలయ అర్చక స్వామి శ్రీ రావూరి వెంకట నారాయణ, సెల్: 94937 90482 & శ్రీ చావలి సోమేశ్వర శర్మ, సెల్: 94927 79799 గారిని కనీసం ఒక రోజు ముందుగా సంప్రదించగలరు.
కన్యారాశి ఆలయం - ఏరుపల్లి: శ్రీ S. సీతారామ కుమార్ సెల్: 98488 38418 ముందుగా సంప్రదించగలరు.
తులారాశి ఆలయం & వృశ్చికరాశి ఆలయం - ఆదివారపు పేట: శ్రీ B. వీర బాల సుబ్రహ్మణేశ్వర స్వామి, సెల్: 99599 13182 ముందుగా సంప్రదించగలరు.
ధనుస్సురాశి ఆలయం - నెలపర్తిపాడు: శ్రీ ఇంద్రకంటి శ్రీనివాస రావు, సెల్: 70327 33390 ముందుగా సంప్రదించగలరు.
మకరరాశి ఆలయం & కుంభరాశి ఆలయం - కుందాలమ్మ చెఱువు: శ్రీ ఆమంచి శ్రీరామచంద్రమూర్తి, సెల్: 86887 11329 ముందుగా సంప్రదించగలరు.
మీనరాశి ఆలయం - వేగాయమ్మపేట: శ్రీ కలిదిండి సత్యనారాయణ, సెల్: 99668 53228 ముందుగా సంప్రదించగలరు.
పంచ తీర్ధములు (దక్షవాటిక):
ద్వాదశ లింగములు (దక్షవాటిక)
Route No. 2
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
శ్రీ ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామి (శ్రవణం, 3వ పాదం) - వాడపాలెం: ఆలయ అర్చకస్వామి శ్రీ దెందులూరి వెంకట సూర్యసుబ్బారావు (శ్రీను) , సెల్ నెం : 81869 61115
శ్రీ పార్వతీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ వైధ్యనాధేశ్వర స్వామి (శ్రవణం, 1వ పాదం) - వానపల్లి: ఆలయ అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి వెంకట సుబ్రహ్మణ్యశర్మ, సెల్ నెం : 95507 28875 &
శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి (శ్రవణం, 2వ పాదం) - మడుపల్లి: ఆలయ అర్చకస్వామి శ్రీ వెల్లపల్లి వ్యాఘ్రేశ్వర శర్మ, సెల్ నెం : 99490 51852 & 9866912191
వెలవలపల్లి (ధనిష్ట, 1వ పాదం) - వెలవలపల్లి: ఆలయ అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి శంభేశ్వరరావు, సెల్ నెం : 98484 61968
అయినవిల్లి (ధనిష్ట, 2వ పాదం) - అయినవిల్లి: అర్చకస్వామి శ్రీ అయినవిల్లి సత్తిబాబు శర్మగారు, సెల్ నెం : 94936 54137 & 94903 56448 (whats app No.), శ్రీ అయినవిల్లి శివరామక్రిష్ణ, శ్రీ అల్లవరపు బాలసుబ్రమణ్యం & అల్లవరపు అన్నప్ప సోమయాజులు గారు cell no. 94903 56445
ముక్తీశ్వరం (పూర్వభాద్ర, 1వ పాదం) - ముక్తిశ్వరం: అర్చకస్వామి శ్రీ కంఠం చక్రవర్తి, సెల్: 98669 46365 & 98491 11479 (Whats), శ్రీ చంద్రమౌళి నరసింహశర్మ - 99497 29396 & 70957 81744
శ్రీ పార్వతీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ వైధ్యనాధేశ్వర స్వామి (శ్రవణం, 4వ పాదం) - వీరవల్లిపాలెం: ఆలయ అర్చకస్వామి శ్రీ వి.కామేశ్వర , సెల్ నెం : 99488 45269
తొత్తరముడి (శతభిషం, 3వ పాదం) - తొత్తరమూడి: అర్చకస్వామి శ్రీ చంద్రమౌళి సత్యసాయి బాబ శర్మ, సెల్: 98669 94636, శ్రీ కంఠం భానోదయ రాజేశ్వరి శర్మ - 94401 19443
శానపల్లి లంక (పూర్వభాద్ర, 2వ పాదం) - శానపల్లిలంక: ఆలయ అర్చకస్వామి శ్రీ మద్దిరాల వీరవెంకట నాగ శ్రీహరి, సెల్ నెం : 94930 94154.
ఠాణేలంక (పూర్వభాద్ర, 3వ పాదం) - ఠాణేలంక శ్రీ వెలవలపల్లి విశ్వనాథ శాస్రి, సెల్ నెం : 9492183497 & 7569860653, శ్రీ సత్యనారాయణ మూర్తి - 9490798239, శ్రీ కిరణ్ 9493780060, శ్రీ వెంకట రామసోమయాజులు - 95502 81128.
* ఠాణేలంక - యానాం - ద్రాక్షారామం (Return)
Route No.3
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి (అశ్వని, 3వ పాదం) - కుయ్యేరు: అర్చక స్వామి శ్రీ దొంతికుర్తి రామకృష్ణ శర్మ, సెల్ నెం. 99494 22425
శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ భవాని శంకర స్వామి (అశ్వని, 2వ పాదం) - ఉప్పుమిల్లి: అర్చక స్వామి శ్రీ చంద్రమౌళి వెంకట చంద్రశేఖర శర్మ, సెల్ నెం. 96523 21135 & +91 98496 03223
శ్రీ ఉమా దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి (తూర్పు సోమేశ్వరం) (భరణి, 1వ పాదం) - కోలంక: అర్చక స్వామి శ్రీ కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య శర్మ, సెల్ నెం. 99594 59663 & 91008 64659
శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి (భరణి, 3వ పాదం) - పల్లిపాలెం: అర్చక స్వామి శ్రీ క్తొత్తలంక వీరభద్ర ప్రసాద్, సెల్ నెం. 98497 54014 & +91 91544 78172
శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి (భరణి, 4వ పాదం) - ఉప్పంగల: అర్చక స్వామి అయిన శ్రీ కొండూరి పార్వతీశ్వర రావు, సెల్ నెం. 92478 89345
శ్రీ ఉమా దేవి సమేత శ్రీ కృపేశ్వర స్వామి (భరణి, 2వ పాదం) - ఇంజరం: అర్చక స్వామి శ్రీ కందుకూరి వెంకట సూర్య సుబ్బారావు, సెల్ నెం. 99129 77166 & 99515 60066
శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి (రేవతి, 2వ పాదం) - కాపులపాలెం: శ్రీ కంఠం శేషగిరి రావు. సెల్ నెం. 6301324677 & శ్రీ కంఠం భీమేశ్వర రావు, సెల్ నెం. 88853 68933, శ్రీ కంఠం సత్యనారాయణ సెల్ నెం. 96187 41362
శ్రీ మీనాక్షీ దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి (కృత్తిక, 1వ పాదం) - నీలపల్లి: అర్చక స్వామి శ్రీ కంఠం భీమేశ్వర రావు, సెల్ నెం. 88853 68933 & శ్రీ కంఠం సత్యనారాయణ సెల్ నెం. 96187 41362
శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి (మృగశిర, 1వ పాదం) - తాళ్ళరేవు: అర్చక స్వామి శ్రీ కొండవీటి శివ రామకృష్ణ, సెల్ నెం. 98494 43187
శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి (మృగశిర, 2వ పాదం) - గురజనాపల్లి: అర్చక స్వామి: శ్రీ వెలవలపల్లి బాల కామేశ్వర శర్మ, సెల్ నెం. 98663 96635
* గురజనాపల్లి - నడకుదురు - ద్రాక్షారామం (Return)
Route No.4
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి (కృత్తిక, 4వ పాదం) - ఉండూరు: ఆలయ అర్చక స్వామి పేరు శ్రీ కొత్తలంక బాల సుబ్రహ్మణ్య శాస్త్రి, సెల్ నెం. 92483 87435 & 99480 17553
శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి (మృగశిర, 4వ పాదం) - జగన్నాధగిరి: అర్చక స్వామి శ్రీ చెరుకూరి నాగదత్తాత్రేయ శర్మ, సెల్: 77802 08088 & 72071 92247
శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత గోకర్ణేశ్వర స్వామి (ఆరుద్ర 2వ పాదం) - గొల్లపాలెం: అర్చక స్వామి శ్రీ పూజ్యం మల్లిఖార్జున శర్మ, సెల్: 95159 91986
శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి (భీమ లింగ పాడు) (పునర్వసు 1వ పాదం) - గొర్రిపూడి: (శ్రీ వీరబాబు, శ్రీ ఈశ్వర మెడికల్ షాప్, గొర్రిపూడి: 99492 74443
శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి (భోజనం) (పునర్వసు 2వ పాదం) - కరప: ఆలయ అర్చక స్వామి: శ్రీ భాస్కర కుమార స్వామి, సెల్ నెం. 99125 77332
శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి (ఆరుద్ర 3వ పాదం) - వేములవాడ: ఆలయ అర్చక స్వామి: శ్రీ మాచరి సత్య కామేశ్వర పురుషోత్తమ శర్మ, సెల్ నెం. 99510 28619
శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత భవానీశంకర స్వామి (పుష్యమి 3వ పాదం) - వేలంగి : శ్రీ మణికంఠ : 9000355556 (Present), బ్రహ్మశ్రీ దొంతికుర్తి ఈశ్వరశర్మగారు వేళంగి అర్చకస్వామి సెలె నెం : 99896 26526.
శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి (పుష్యమి 4వ పాదం) - ఓదూరు: శ్రీ సోమేశ్వర స్వామి, అర్చక స్వాములు. శ్రీ సూర్య ప్రకాశ్ రావు : 73820 67749
శ్రీ పార్వతీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి (ముఖ 1వ పాదం) - నరసాపురపుపేట: ఆలయ అర్చకులు శ్రీ మద్దిరాల శ్రీనివాసదత్తు, సెల్: 94908 83183
శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి (పునర్వసు 2వ పాదం) - యనమదల: అర్చక స్వామి అయిన అయిలూరి వెంకట సత్య శ్రీనివాస్, సెల్ నెం. 98487 19299
* యనమదల - ద్రాక్షారామం (Return)
Route No.5
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్వేశ్వర స్వామి (రేవతి, 4వ పాదం) - బాలాంతరం: ఆలయ అర్చకస్వామి శ్రీ దొంతికుర్తి కామరాజు శర్మ , సెల్ నెం: 99890 75537
శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి (అశ్వని, 4వ పాదం) - దుగ్గుదూరు: అర్చక స్వామి: శ్రీ నాగేశ్వర శర్మ, సెల్ నెం. 99492 90986
శ్రీ సర్వమంగళా సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి (రోహిణి, 2వ పాదం) పంచ రామ లింగం - కాజులూరు: 3 లింగ ఆలయాలు ఉన్నాయి. విశ్వేశ్వర స్వామి ఆలయం (99129 38872), కాజులూరు ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ దొంతికుర్తి విశ్వేశ్వర శర్మ, సెల్ నెం. 96766 79774
శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి (రోహిణి, 4వ పాదం) - శీల: శ్రీ శంకర ప్రియ (కె.వి.యస్.యస్. మల్లికార్జున రావు) సెల్.నెం. 99127 67098 & శ్రీ డి. యస్. యస్. యన్. మూర్తి శర్మ (నాని స్వామి) సెల్.నెం. 98664 28958
శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి (రోహిణి, 3వ పాదం) పంచ రామ లింగం - అయితపూడి: ఆలయ అర్చక స్వామి: శ్రీ కొత్తలంక ప్రతాప్, సెల్ నెం. 90007 82819
శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి (ఈశాన్యం సోమేశ్వరం) (ఆరుద్ర 1వ పాదం) - పెనుమళ్ళ: ఆలయ అర్చక స్వామి: శ్రీ కాళ్ళకూరి కామేశ్వరరావు, సెల్: 98484 22988
శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి (రోహిణి, 1వ పాదం) - తనుమళ్ళ: ఆలయ అర్చక స్వామి శ్రీ కొత్తలంక వెంకట రత్న ప్రసాద్ శాస్త్రీ, సెల్ నెం. 97044 35121
శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి (మృగశిర, 3వ పాదం) - అండ్రంగి: అర్చక స్వామి శ్రీ సంగమేశ్వర మల్లేశ్వర శర్మ, సెల్: 99514 23978 గారు మరియు శ్రీ సంగమేశ్వర సురేష్ , 90101 81873
శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి (కృత్తిక, 3వ పాదం) - అద్దంపల్లి: అర్చక స్వామి, శ్రీ ఉండి ఉమామహేశ్వర వీరభద్రరావు, సెల్ నెం. 96669 24683
శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి (కృత్తిక, 2వ పాదం) - అద్దంపల్లి: అర్చక స్వామి, శ్రీ ఉండి ఉమామహేశ్వర వీరభద్రరావు, సెల్ నెం. 96669 24683
శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి (పూర్వభాద్ర, 4వ పాదం) - ఎర్రపోతవరం: శ్రీ ఉండి వెంకట సూర్య సుబ్రహ్మణ్య శాస్త్రి, సెల్: 94946 63363
* ఎర్రపోతవరం - ద్రాక్షారామం (Return)
Route No.6
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి (ముఖ, 3వ పాదం) - ఆరికిరేవుల: శ్రీ విశ్వేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ యలమంచిలి లక్ష్మీ నరసింహమూర్తి, సెల్ నెం. 90102 47494
శ్రీ విశాలక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి (ముఖ, 2వ పాదం) - మెళ్ళూరు: శ్రీ కొమాళ్ళపల్లి కాశీ విశ్వేశ్వర రావు, సెల్ నెం. 90105 45349
శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి (పుబ్చ, 1వ పాదం) - చింతపల్లి: అర్చక స్వామి శ్రీ వెలవలపల్లి సుబ్రహ్మణ్య శర్మ, సెల్ నెం. 99898 45988
శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి (ఆశ్లేష, 3వ పాదం): సుబ్రహ్మణ్యం: 98499 51712, గండ్రేడు ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొమాళ్ళపల్లి వీరభద్రం, సెల్ నెం. 99491 39638, సుబ్రహ్మణ్యం : 98499 51712, అక్కయ శాస్త్రి : 87908 86711, సూర్యునారమణ మూర్తి : 9949139638 ముందుగా సంప్రదించగలరు.
శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి (పాటిమీద) భోజనం (ఆశ్లేష, 4వ పాదం) - మామిడాడ: ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొత్తలంక కామరాజు, సెల్ నెం. 98661 36166 & శ్రీ కొత్తలంక వీరభద్రం, సెల్ నెం. 97047 25778
శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామి (ఆశ్లేష, 2వ పాదం) - పెదపూడి: ఆలయ అర్చక స్వామి శ్రీ కొమాళ్ళపల్లి సత్య వీరవెంకట్రావు, సెల్ నెం. 99590 39975
శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామి (ఆశ్లేష, 1వ పాదం) - దోమాడ: ఆలయ అర్చక స్వామి శ్రీ పుల్లేటికుర్తి సోమేశ్వర శర్మ, సెల్ నెం. 79954 35863
శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి (పునర్వసు, 4వ పాదం) - అరట్లకట్ట: ఆలయ అర్చక స్వామి శ్రీ కొంతేటి శివశర్మ (శివ), సెల్ నెం. 98493 13133
శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి (ఆరుద్ర, 4వ పాదం) - కూరాడ: ఆలయ అర్చక స్వామి V.Nagsbabu: +91 89786 25124
శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి (పుష్యమి, 2వ పాదం) - సిరిపురం: అర్చకస్వామి శ్రీ చాగంటిపాటి వీరవెంకట సత్యనారాయణగారు సెల్: 95022 77791 & 62812 94879
శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి (పుష్యమి,1వ పాదం) - కాపవరం: అర్చక స్వామి శ్రీ దెందులూరి రామభద్రి రాజు శర్మ. సెల్ నెం. 91820 96125
శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి (ఉత్తర, 2వ పాదం) - చోడవరం: ఆలయ అర్చకులు శ్రీ చావలి విశ్వనాధశర్మ., సెల్ నెం : 99594 12444 & శ్రీ వీరభద్ర రావు, 93481 25518.
* చోడవరం - రామచంద్రపురం - ద్రాక్షారామం (Return)
Route No.7
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
పసలపూడి (ఉత్తర, 4వ పాదం) - పసలపూడి: ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ పరిటాల ధామకర్ లక్ష్మీ భీమేశ్వర శ్రీనివాస్, సెల్ నెం. 96189 63333.
కొత్తూరు (ముఖ, 4వ పాదం) - కొత్తూరు: ఆలయ అర్చకులు శ్రీ విల్లూరి ఉమా మహేశ్వరరావు, సెల్ నెం : 94946 63385.
నాదురుబాదు (ఉత్తర, 3వ పాదం) - నదురుబాదు: ఆలయ అర్చకులు శ్రీ విల్లూరి వీరభద్రరావు సెల్ నెం : 94915 77066.
ఎదురపాక (పుబ్చ, 2వ పాదం) - వెదురుపాక: ఆలయ అర్చకులు శ్రీ యలమంచలి సుబ్రహ్మణ్యం, సెల్ నెం : 89856 84897.
పందలపాక (ఉత్తర, 1వ పాదం) - పందలపాక: ఆలయ అర్చకులు శ్రీ చంద్రమౌళి కామేశ్వర శర్మ, సెల్ నెం : 99510 24439.
తొస్సిపూడి (పుబ్చ, 3వ పాదం) - తొస్సిపూడి: ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ దొంతికుర్తి శ్రీమన్నారాయణ మూర్తి, సెల్ నెం. 94411 54185.
కొప్పవరం (చిత్త, 1వ పాదం) - కొప్పవరం: ఆలయ అర్చకులు శ్రీ కాళ్ళకూరి ప్రసాద్ శర్మ, సెల్ నెం: 99089 17888.
పొలమూరు (పుబ్చ, 4వ పాదం) - పొలమూరు: ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ యలమంచలి సతీష్ శర్మ, సెల్ నెం. 96186 59214. & సుబ్రహ్మణ్య శర్మ, సెల్: 99595 55337.
పెడపర్తి (హస్త, 2వ పాదం) - పెడపర్తి: ఆలయ అర్చకులు శ్రీ యలమంచలి ప్రసాద్ శర్మ, సెల్ నెం : 98498 28891 & 98493 50861.
సోమేశ్వరం (వాయువ్యం) (హస్త, 1వ పాదం) - సోమేశ్వరం: ఆలయ సేవలు కోసం అర్చక స్వామి శ్రీ పరిటాల సుబ్రహ్మణ్య శర్మ, సెల్: 99896 26953.
* సోమేశ్వరం - రామచంద్రపురం - ద్రాక్షారామం (Return)
Route No.8
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
కుందూరు (ధనిష్ట, 4వ పాదం) - కుందూరు: అర్చకస్వామి శ్రీ మద్దిరాల భాస్కర వాసు రామచంద్ర సత్యనారాయణ , Cell No. 96032 96104 & 97017 16849
పాతకోట (శతభిషం, 4వ పాదం) - పాతకోట: ఆలయ అర్చక స్వామి: సెల్ నెం. 94917 55744 or Sri AVVVSarma, 90107 23525
దంగేరు (ఆగ్నేయం సోమేశ్వరం) (ఉత్తరాబాద్ర, 1వ పాదం) - దంగేరు: శ్రీ ఉండి అక్కయ్య శర్మ, సెల్: 99513 20347
శివల (ఉత్తరాబాద్ర, 4వ పాదం) - శివల: శ్రీ కాళ్ళకూరి సర్వేశ్వర రావు, సెల్ నెం: 9553753735 & శ్రీ శివరామకృష్ణ ప్రసాద్ శర్మ, 9553645066 & శ్రీ కచంద్రమౌళి శర్మ - 9010536030.
గుడి గళ్ళ బాద (ఉత్తరాబాద్ర, 3వ పాదం) - గుడిగళ్ళభాగ: శ్రీ కాళ్ళకూరి శివరామకృష్ణ ప్రసాద్ శర్మ, 95536 45066 & శ్రీ చంద్రమౌళి శర్మ - 90105 36030 & శ్రీ సర్వేశ్వర రావు, సెల్ నెం: 95537 53735.
పేకేరు (రేవతి, 3వ పాదం) - పేకేరు: ఆలయ అర్చకస్వామి శ్రీ ఉండి శ్రీనివాస రావు, సెల్ నెం: 89788 05843 & 9492145818 (Ramakrishna garu)
కూడుపూరు (ఉత్తరాబాద్ర, 2వ పాదం) - కుడుపూరు: విళ్ళూరి సాంబశివరావు - నాగమణి గారి సెల్: 95050 34302 & 91775 83409 & శ్రీ విళ్ళూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యం శర్మ, సెల్ నెం: 89788 05829.
బట్లపాలిక (రేవతి, 1వ పాదం) - భట్లపాలిక: శ్రీ కొత్తలంక సూర్యనారాయణ, సెల్ నెం: 91337 71257
మసకపల్లి (ధనిష్ట, 3వ పాదం) - మసకపల్లి: వైష్ణవ అర్చకస్వామి శ్రీ S.V.N. మూర్తి గారు Cell No.81790 70179
బ్రహ్మపురి (అశ్వని, 1వ పాదం) - బ్రహ్మపురి: అర్చక స్వామి శ్రీ కొండూరి విశ్వేశ్వర శర్మ, సెల్ నెం. 911050 7705 & 97045 28300
* బ్రహ్మపురి - ఎర్రపోతవరం - ద్రాక్షారామం (Return)
Route No.9
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
ఆర్తమూరు (చిత్త, 2వ పాదం) పంచ అగస్త్యేశ్వర - అర్తమూరు: ఆలయ అర్చకులు శ్రీ చేబ్రోలు కామేశ్వరరావు, సెల్ నెం: 98664 81797
మండపేట (స్వాతి, 2వ పాదం) పంచ అగస్త్యేశ్వర - మండపేట: ఆలయ అర్చకులు శ్రీ అయినవిల్లి సూర్య సుబ్రహ్మణ్య శర్మ, సెల్ నెం: 94917 18899
గుమ్మిలేరు (స్వాతి, 3వ పాదం) - గుమ్మిలేరు: ఆలయ అర్చకులు శ్రీ పుల్లేటికుర్తి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, సెల్ నెం: 98480 84086
దుళ్ళ (విశాఖ, 1వ పాదం) - దుళ్ళ: ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ బాదంపూడి వెంకట శివయ్య శర్మ, సెల్ నెం. 99080 86836
నర్సిపూడి (విశాఖ, 2వ పాదం) - నర్సిపూడి: ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కాళ్ళకూరి కాశీ శేఖర్ బాబు, సెల్ నెం. 99088 10995
నవాబుపేట (విశాఖ, 3వ పాదం) - నవాబుపేట: ఆలయ అర్చకులు శ్రీ పుల్లేటికుర్తి శివకేశవ శర్మ, సెల్ నెం: 99590 32225 & 73308 43314 &
98483 18854
పినికేరు (అనురాధ, 1వ పాదం) - పెనికేరు: ఆలయ అర్చక స్వామి శ్రీ పుల్లేటికుర్తి సాంబ శివశర్మ (దొరబాబు), సెల్ నెం. 98664 86437
చింతలూరు (అనురాధ, 2వ పాదం) - చింతలూరు: ఆలయ అర్చకులు శ్రీ గూడూరి వెంకటరమణ మూర్తి , సెల్ నెం: 94401 54372
తాతపూడి (ఉత్తరాషాడ, 1వ పాదం) - తాతపూడి: ఆలయ అర్చకస్వామి శ్రీ మాగాపు మాచరరావు, సెల్ నెం : 83676 24988
అంగర (పుర్వాషాడ, 1వ పాదం) - అంగర: ఆలయ అర్చకస్వామి శ్రీ కంఠం అమ్మన్న శర్మ , సెల్ నెం: 98669 46082
* అంగర - కె.గంగవరం - ద్రాక్షారామం (Return)
Route No.10
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
1 & 2 కోటిపల్లి (దక్షిణ సోమేశ్వర) (శతభిషం, 1&2వ పాదం)
(3 & 4.) కోటిపల్లి అర్చక స్వామి. శ్రీ శివకోటి బాల సుబ్రహ్మణ్యం (బాలు) సెల్: 94903 51195.
3. సుందరపల్లి (ఉత్తరాషాడ, 4వ పాదం) - సుందరపల్లి: ఆలయ అర్చకస్వామి శ్రీ నాగాభట్ల నూకేశ్వర సత్యవరప్రసాదు, మరియు శ్రీ నాగాభట్ల కృష్ట సందీప్, సెల్ నెం : 94937 47484 & 87127 47484.
4. కూళ్ళ (పుర్వాషాడ, 3వ పాదం) - కూళ్ళ: ఆలయ అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి శ్రీ బాలసుబ్రహ్మణ్య శర్మ, సెలె నెం : 94410 45679 & వెలవలపల్లి సుబ్బారావు, సెలె నెం : 98496 89703.
5. వాకతిప్ప (పుర్వాషాడ, 4వ పాదం) - వాకతిప్ప: ఆలయ అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి శ్రీ బాలసుబ్రహ్మణ్య శర్మ, సెలె నెం : 94410 45679.
6. కోరుమిల్లి (నైఋతి సోమేశ్వర) (పుర్వాషాడ, 2వ పాదం) - కోరుమిల్లి: ఆలయ అర్చక స్వామి: శ్రీ పుసునూరి శరభేశ్వర రావు, సెల్ : 95531 15219.
7. మాచర (ఉత్తరాషాడ, 2వ పాదం) - మాచర: ఆలయ అర్చకస్వామి శ్రీ కాలధరి శ్రీకృష్ణ భగవాన్, సెల్ నెం : 9491648530 & 89851 62698.
8. టేకి (జ్యేష్ట, 4వ పాదం) - టేకి: ఆలయ అర్చకులు శ్రీ ఎం.ఆర్. వి.వి.ఎస్. ఎస్. ఎస్. శర్మ సెల్: 99499 38156 & శ్రీ కొమాళ్ళపల్లి సుబ్రహ్మణ్యశర్మగారు సెల్: 99510 29060.
9. యండగండి (మూల, 1వ పాదం) - యండగండి: ఆలయ అర్చకులు శ్రీ కొత్తలంక నాగేశ్వరరావు, సెల్ నెం. 94409 99642.
10. పామర్రు (మూల, 2వ పాదం) -పామర్రు: ఆలయ అర్చకులు శ్రీ యనమండ్ర సాంబశివరావు, సెల్ నెం. 99089 10299 & వి. రామవీరభద్ర శర్మ
99486 06369.
11. అముజూరు (మూల, 3వ పాదం) - అముజూరు: ఆలయ అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి సత్యఅరుణ్ సెలె నెం : 94409 99643, & శ్రీ వెలవలపల్లి సుబ్బారావు, సెలె నెం : 98496 89703
12. పాణింగపల్లి (మూల, 4వ పాదం) - పాణంగిపల్లి: అర్చకస్వామి శ్రీ మద్దిరాల కాశీవిశ్వనాధం, సెల్ నెం. 98480 93334, శ్రీ కిరణ్ కుమార్ 95533 55211.
13. సత్యవాడ (ఉత్తరాషాడ, 3వ పాదం) - సత్యవాడ: ఆలయ అర్చకస్వామి శ్రీ RVV Satyanarsyana murthy, 94916 48530 & R.Dorababu, 99487 09939
* సత్యవాడ - కె.గంగవరం - ద్రాక్షారామం (Return)
Route No.11
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
మాచవరం (హస్త, 4వ పాదం) - మాచవరం: ఆలయ అర్చకులు శ్రీ గిలపర్తి వీరభద్ర శర్మ, సెల్ నెం : 99893 65155 & తేజ- 70320 20131
వెంటూరు (పశ్చిమ సోమేశ్వర) (స్వాతి, 4వ పాదం) - వెంటూరు: ఆలయ సేవలు కోసం అర్చక స్వామి శ్రీ మద్దిరాల సాయికిరణ్, సెల్ నెం. 95055 40807 or Sri Maddirala Varadaya 87123 64248 ముందుగా సంప్రదించగలరు.
కూర్మపురం (విశాఖ, 4వ పాదం) - కూర్మాపురం: ఆలయ అర్చకులు శ్రీ P. పట్టాభి రామయ్య సెల్ నెం: 94411 43491 & 95732 46236, శ్రీ తేజ సెల్ నెం: 81249 13393 & శ్రీ పుల్లేటికుర్తి ఉమా మల్లేశ్వరరావు సెల్ నెం: 94920 77744 .
చెల్లూరు (చిత్త, 3వ పాదం) పంచ అగస్త్యేశ్వర - చెల్లూరు: ఆలయ అర్చకులు శ్రీ యలమంచలి సాయి ప్రసాద్, సెల్ నెం: 99595 06650.
వడ్లమూరు (జ్యేష్ట, 1వ పాదం) - వడ్లమూరు: ఆలయ అర్చకులు శ్రీ కొత్తలంక నాగేశ్వరరావు సెల్: 95507 28106.
కాలేరు (చిత్త, 4వ పాదం) - కాలేరు: ఆలయ అర్చకులు శ్రీ పూజ్యం వైద్యనాధ శర్మగారు సెల్ నెం: 94944 91053.
నల్లూరు (జ్యేష్ట, 2వ పాదం) - నల్లూరు: ఆలయ అర్చకులు శ్రీ కొండవీటి శేషసాయి సెల్: 96185 19292 & 94919 63294 (Whats app)
వెదురుముడి (జ్యేష్ట, 3వ పాదం) - వెదురుమూడి: ఆలయ అర్చకులు శ్రీ కంఠం మల్లేశ్వరశర్మ సెల్: 94411 40385.
పినపళ్ళ (అనురాధ, 3వ పాదం) - పినపళ్ళ: ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొమాళ్ళపల్లి మహేశ్, సెల్ నెం. 94913 18406 &
శ్రీ సంతోష్, 94937 92294
పెదపళ్ళ (అనురాధ, 4వ పాదం) - పెదపళ్ళ: ఆలయ అర్చకులు శ్రీ బుచ్చి శివరామశాస్త్రి సెల్: 99892 82253, పండు సెల్: మరియు శ్రీ ఇలపర్తి సీతారామశాస్త్రి సెల్ : 73825 76596.
మారేడుబాకు (స్వాతి, 1వ పాదం) - మారేడుబాక: ఆలయ అర్చకులు శ్రీ కొమాళ్ళపల్లి రామ సుబ్బారాయుడు, సెల్ నెం: 99482 69059 & Sri SVVV Sharma, 91770 08707.
పులగుర్త (హస్త, 3వ పాదం) - పులగుర్త: ఆలయ అర్చకులు శ్రీ చంద్రమౌళి మధు వెంకటేష్ శర్మ, సెల్ నెం : 93812 80993
* మారేడుబాకు - రామచంద్రపురం - ద్రాక్షారామం (Return)